[00:00.00]Music: MM Keeravani(ఎం.ఎం.కీరవాణి) [00:05.00]Lyricist: Chandrabose(చంద్రబోస్) [00:10.00] [00:40.16] [00:40.47]నిన్ను చూడని... నిన్ను చూడని [00:43.97]కన్నులెందుకో అని అని... [00:47.31]నిన్ను తాకని... నిన్ను తాకని [00:50.75]చేతులెందుకో అని అని... [00:54.10] [00:54.30]మనస్సు చెప్పుతోంది ఈ మంచిమాటని [00:57.56]వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని [01:00.90]సుదూర తీరమేదో ఏరికోరి మీరి [01:03.68]చేరగా చెంతగా మారగా జంటగా [01:10.15]సూటిగా ఘాటుగా [01:11.90]రెప్పవేయకుండా మూయకుండా [01:13.97] [01:14.15]నిన్ను చూడని... నిన్ను చూడని [01:17.30]కన్నులెందుకో అని అని... [01:20.75]నిన్ను తాకని... నిన్ను తాకని [01:23.91]చేతులెందుకో అని అని... [01:27.95] [01:28.13]~ సంగీతం ~ [01:50.36] [01:50.55]కోనదాటి వచ్చా కొండదాటి వచ్చా [01:54.00]నింగిలాగ వచ్చా నిండు ప్రేమ తెచ్చా [01:59.06]కోటదాటి వచ్చా తోటదాటి వచ్చా [02:02.30]కొమ్మలాగ వచ్చా కొత్త ప్రేమ తెచ్చా [02:06.61] [02:06.86]మేఘమల్లే వచ్చా మెరుపులిచ్చా [02:10.20]కౌగిలల్లె వచ్చా కానుకకిచ్చా [02:13.57]చేరగా చెంతగా మారగా జంటగా [02:20.23]వేడిగా వాడిగా [02:21.86]చుట్టు పక్కలేవీ చూడకుండా [02:23.92] [02:24.13]నిన్ను చూడని... నిన్ను చూడని [02:27.34]కన్నులెందుకో అని అని... [02:30.52]నిన్ను తాకని... నిన్ను తాకని [02:34.02]చేతులెందుకో అని అని... [02:37.45] [02:37.66]~ సంగీతం ~ [03:07.13] [03:07.29]గీత మారుతున్నా రాత మారుతున్నా [03:10.62]ఊపిరాగుతున్నా ఉండలేక వచ్చా [03:15.69]హాని జరుగుతున్నాఅలుపు పెరుగుతున్నా [03:18.94]ప్రాణమాగుతున్నా పరుగులెట్టి వచ్చా [03:23.14] [03:23.42]అమృతాన్ని తెచ్చా ఆయువిచ్చా [03:26.86]అద్భుతాన్ని తెచ్చా హాయినిచ్చా [03:30.35]చేరగా చెంతగా మారగా జంటగా [03:36.85]నీడగా తోడుగా [03:38.65]ఒక్క నీటి బొట్టు జార కుండా [03:40.66] [03:40.84]నిన్ను చూడని... నిన్ను చూడని [03:44.02]కన్నులెందుకో అని ♫ ♬~ [03:47.26]నిన్ను తాకని... నిన్ను తాకని [03:50.69]చేతులెందుకో అని అని... [03:54.31] [04:18.12]