[00:00.000] 作词 : Chandrabose [00:00.000] 作曲 : Anup Rubens [00:00.00] [00:22.30] [00:22.67]అనగనగా ఒక ఊరు [00:25.57]అనుకోకుండా ఒకనాడు [00:28.50]కలిశారే పసివాళ్ళు స్నేహంగా [00:34.87] [00:35.04]సంతోషమంతా రెక్కలుగా [00:37.90]రివ్వంటూ ఎగిరే పక్షులుగా [00:40.89]ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా [00:45.92] [00:46.07]ఒకరేమో సీను ఒకరేమో జున్ను [00:51.82]కలిశారే ప్రాణంగా కురిశారే వర్షంగా [00:57.72]పాటేమో సీను ఆటేమో జున్ను [01:03.53]ఒకటయ్యి ఎదిగారే మధురంగా [01:09.94] [01:10.11]ప్రపంచమంతా తమ ఇల్లంటూ [01:13.12]ప్రతీ క్షణం ఒక పండుగగా [01:15.92]కన్నీరు లేని కలలే కంటూ [01:18.99]చిన్నారి చెలిమే బలపడగా [01:21.54] [01:21.64]తియతియ్యని ఊసులతో [01:24.30]తెల్లతెల్లని మనసులలో [01:27.32]కథ ఇలాగ మొదలయ్యేగా [01:33.17]కథ ఇలాగ మొదలయ్యేగా [01:38.61] [01:38.75]అనగనగా ఒక ఊరు [01:41.56]అనుకోకుండా ఒకనాడు [01:44.50]కలిశారే పసివాళ్ళు స్నేహంగా [01:51.48] [01:51.63]~ సంగీతం ~ [02:26.00] [02:26.21]ఎగిరిన బుడగలలోన చెలిమే [02:29.30]ఉరికిన పడవలలోన చెలిమే [02:32.11]రంగులరాట్నంలో చెలిమే చిందులు వేసిందే [02:37.74] [02:37.94]మిణుగురు వెలుగులలోన చెలిమే [02:40.94]తొలకరి తేనెలలోన చెలిమే [02:43.76]గాజుల గలగలలో చెలిమే సందడి చెసిందే [02:50.10] [02:50.30]ఈ జ్ఞాపకాలన్నీ నిలెచేనులే [02:56.06]నీ జీవితానికి బలమై నడిపేనులే [03:00.89]ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంబాలే [03:07.34] [03:07.84]నా నా నా నా నా నా ..... [03:20.85] [03:32.13]తెలపని కబురులలోన చెలిమే [03:35.01]తిరగని మలుపులలోన చెలిమే [03:37.91]దొరకని చేపలలో చెలిమే దోసిలి నింపింది [03:43.70] [03:43.76]జరిగిన నిమిషములోన చెలిమే [03:46.65]ఎరగని మరునిమిషాన చెలిమే [03:49.62]కాలం చెక్కిలిలో చెలిమి చుక్కై మెరిసింది [03:55.98] [03:56.15]చిననాడు మురిపించే ఈ గురుతులే [04:01.80]కనరాని దారిని చూపే నీ గురువులే [04:06.72]ఉండాలంటూ ఈ బతుకంతా మాటలకే కట్టుబడి [04:13.22] [04:25.78]నా నా నా నా నా నా ..... [04:32.91] [04:48.24]